Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:18 AM

అనారోగ్య బాధిత కుటుంబాలకు చిరుమర్తి లింగయ్య పరామర్శ

09-01-2026 81 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నార్కట్ పల్లి స్థానికం ప్రధాన ప్రతినిధి

నార్కెట్‌పల్లి పట్టణంలో పలు కుటుంబాలను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం పరామర్శించారు. అనారోగ్యంతో ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నవారిని కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ధైర్యం చెప్పారు.పట్టణానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొబ్బలి మల్లేష్ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లిన చిరుమర్తి లింగయ్య, చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.అదేవిధంగా నార్కెట్‌పల్లి పట్టణ కేంద్రానికి చెందిన దుబ్బాక అంజయ్య అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటుండగా, వారి యోగక్షేమాలను విచారించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఇటీవల మరణించిన పసునూరి భారతమ్మ కుటుంబాన్ని కూడా చిరుమర్తి లింగయ్య పరామర్శించారు. భారతమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆమె భర్త పసునూరి రవీందర్‌తో పాటు కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పారు.

Sthanikam

అనారోగ్య బాధిత కుటుంబాలకు చిరుమర్తి లింగయ్య పరామర్శ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News