Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:19 AM

అమావాస్యనాడు మల్లన్న గుట్టలో స్వయంబూ మల్లికార్జున స్వామికి విశేష పూజలు

10-01-2026 108 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

అమావాస్య సందర్భంగా ఈ నెల 18న (ఆదివారం) యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదాన పల్లి గ్రామంలో వెలసినమల్లన్న గుట్టపై ఉన్న శ్రీ స్వయంబూ భ్రమరాంబ మల్లికార్జున స్వామి సన్నిధిలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రదోష వేళ సాయంత్రం స్వామికి ప్రత్యేక అభిషేకం, మాస కళ్యాణం, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి.ఈ సందర్భంగా స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశముందని, ఆలయ పరిసరాల్లో పూజా కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. మాస కళ్యాణం, అన్న ప్రసాద కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అనుగ్రహం పొందాలని భక్తులను ఆలయ కమిటీ కోరింది.

కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలనుకునే భక్తులు 9666335402 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.

Sthanikam

అమావాస్యనాడు మల్లన్న గుట్టలో స్వయంబూ మల్లికార్జున స్వామికి విశేష పూజలు

Article Image
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

అమావాస్య సందర్భంగా ఈ నెల 18న (ఆదివారం) యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదాన పల్లి గ్రామంలో వెలసినమల్లన్న గుట్టపై ఉన్న శ్రీ స్వయంబూ భ్రమరాంబ మల్లికార్జున స్వామి సన్నిధిలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రదోష వేళ సాయంత్రం స్వామికి ప్రత్యేక అభిషేకం, మాస కళ్యాణం, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి.ఈ సందర్భంగా స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశముందని, ఆలయ పరిసరాల్లో పూజా కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. మాస కళ్యాణం, అన్న ప్రసాద కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అనుగ్రహం పొందాలని భక్తులను ఆలయ కమిటీ కోరింది.

కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలనుకునే భక్తులు 9666335402 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News