Sthanikam - Truth Matters
Logo

అమ్మనబోలు అత్యాయత్నం కేసు ఇద్దరు నిందితులకు 14 రోజులు రిమాండ్

Updated : 20 Feb 2026 21:00 IST
As Preferred Source 1 min read
అమ్మనబోలు  అత్యాయత్నం కేసు ఇద్దరు నిందితులకు 14 రోజులు రిమాండ్

అమ్మనబోలు గ్రామంలో చోటుచేసుకున్న హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించబడింది.

గ్రామానికి చెందిన బాసని శివపై ఫిబ్రవరి 29, 2026న హత్యాయత్నం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన జెర్రిపోతుల రమేష్ మరియు అతని కూతురు జెర్రిపోతుల నేహా ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించారు.ఈ కేసులో నిందితులను ఫిబ్రవరి 20, 2026న గ్రామంలోనే అదుపులోకి తీసుకున్నట్లు నార్కట్ పల్లి ఎస్సై P. విష్ణుమూర్తి తెలిపారు. అనంతరం వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించారు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. గ్రామంలో ఈ సంఘటన కలకలం రేపింది. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉంచుతున్నారు.

Sthanikam

అమ్మనబోలు అత్యాయత్నం కేసు ఇద్దరు నిందితులకు 14 రోజులు రిమాండ్

Article Image

అమ్మనబోలు గ్రామంలో చోటుచేసుకున్న హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించబడింది.

గ్రామానికి చెందిన బాసని శివపై ఫిబ్రవరి 29, 2026న హత్యాయత్నం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన జెర్రిపోతుల రమేష్ మరియు అతని కూతురు జెర్రిపోతుల నేహా ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించారు.ఈ కేసులో నిందితులను ఫిబ్రవరి 20, 2026న గ్రామంలోనే అదుపులోకి తీసుకున్నట్లు నార్కట్ పల్లి ఎస్సై P. విష్ణుమూర్తి తెలిపారు. అనంతరం వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించారు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. గ్రామంలో ఈ సంఘటన కలకలం రేపింది. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉంచుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి