Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:04 PM

ఐఎన్టిఎస్ఓ జాతీయ స్థాయి పోటీల్లో కోదాడ విద్యార్థుల ప్రతిభ

07-04-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఐఎన్టిఎస్ఓ జాతీయ స్థాయి పోటీల్లో కోదాడ విద్యార్థుల ప్రతిభ

కోదాడ శ్రీ చైతన్య విద్యార్థులు ఐఎన్టిఎస్ఓ జాతీయ స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ శ్రీనివాసరెడ్డి విజేతలకు లాప్ టాప్స్, ట్యాబ్ లు అందజేశారు. విద్యతో పాటు వ్యాయామం అవసరమని, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. రాణా కార్తికేయ, సహస్ర, కే వర్షిత, ఎం దర్శిత్ చౌదరి లాప్టాప్లను గెలుచుకోగా, ఆరు సాయి భరద్వాజ్, ఎం ప్రావీణ్య, వి పూర్ణేష్, వి మేఘన తదితరులు ట్యాబ్లను సాధించారు. ఈజిఎం మురళీకృష్ణ విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆస్ఐ వెంకటేశ్వర్లు, గోపాలస్వామి, వీరారెడ్డి, ప్రవీణ్ కుమార్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఐఎన్టిఎస్ఓ జాతీయ స్థాయి పోటీల్లో కోదాడ విద్యార్థుల ప్రతిభ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News