Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 10:05 AM

ఐఎన్టీయూసీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బంటు చుక్కయ్య గౌడ్ నియామకం

24-03-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట: ఆమనగల్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంటు చుక్కయ్య గౌడ్‌కు కీలక పదవి లభించింది. తెలంగాణ రాష్ట్ర ఐఎన్టీయూసీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఆయనను మంగళవారం నియమించారు.

కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడం ఆనందదాయకమని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా బంటు చుక్కయ్య గౌడ్ మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్, నాగన్నలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

Sthanikam

ఐఎన్టీయూసీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బంటు చుక్కయ్య గౌడ్ నియామకం

Article Image

సూర్యాపేట: ఆమనగల్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంటు చుక్కయ్య గౌడ్‌కు కీలక పదవి లభించింది. తెలంగాణ రాష్ట్ర ఐఎన్టీయూసీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఆయనను మంగళవారం నియమించారు.

కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడం ఆనందదాయకమని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా బంటు చుక్కయ్య గౌడ్ మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్, నాగన్నలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News