Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

అంగన్వాడిలో ఆరోగ్యలక్ష్మి సమావేశం – గర్భవతికి శ్రీమంతం

అంగన్వాడిలో ఆరోగ్యలక్ష్మి సమావేశం – గర్భవతికి శ్రీమంతం

అంగన్వాడిలో ఆరోగ్యలక్ష్మి సమావేశం – గర్భవతికి శ్రీమంతం
01-04-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని సంతోష్ నగర్ అంగన్వాడి కేంద్రం-2లో ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భవతి గుండాల పావనికి శ్రీమంతం కార్యక్రమం నిర్వహించి చీరలు, పూలు, పండ్లు, గాజులతో ఒడినింపారు.

వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి లబ్ధిదారులు ఆరోగ్యలక్ష్మి భోజనాలు, బాలామృతాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు.

Sthanikam

అంగన్వాడిలో ఆరోగ్యలక్ష్మి సమావేశం – గర్భవతికి శ్రీమంతం

Article Image

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని సంతోష్ నగర్ అంగన్వాడి కేంద్రం-2లో ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భవతి గుండాల పావనికి శ్రీమంతం కార్యక్రమం నిర్వహించి చీరలు, పూలు, పండ్లు, గాజులతో ఒడినింపారు.

వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి లబ్ధిదారులు ఆరోగ్యలక్ష్మి భోజనాలు, బాలామృతాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News