Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:30 AM

అభివృద్ధి పనులకు కృతజ్ఞతగా కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డికి సత్కారం

08-01-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
వనస్థలిపురం స్థానికం ప్రధాన ప్రతినిధి

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ ఫేజ్–1 నివాసులు శుక్రవారం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఇటీవల కాలనీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు కృతజ్ఞతగా శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా కాలనీలో ప్రస్తుతం ఎదురవుతున్న పలు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని త్వరలోనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు. కాలనీ అభివృద్ధి విషయంలో ప్రజల సహకారంతో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు సతీష్, మాజీ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, సెక్రటరీ రామ్, కోటేష్‌తో పాటు కాలనీకి చెందిన పలువురు ప్రముఖులు, నివాసులు పాల్గొన్నారు.

Sthanikam

అభివృద్ధి పనులకు కృతజ్ఞతగా కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డికి సత్కారం

Article Image
వనస్థలిపురం స్థానికం ప్రధాన ప్రతినిధి

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ ఫేజ్–1 నివాసులు శుక్రవారం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఇటీవల కాలనీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు కృతజ్ఞతగా శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా కాలనీలో ప్రస్తుతం ఎదురవుతున్న పలు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని త్వరలోనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు. కాలనీ అభివృద్ధి విషయంలో ప్రజల సహకారంతో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు సతీష్, మాజీ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, సెక్రటరీ రామ్, కోటేష్‌తో పాటు కాలనీకి చెందిన పలువురు ప్రముఖులు, నివాసులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News