చిట్యాల మండలం బొంగోని చెరువు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి గౌరవం తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆలోచనలు సమాజానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. సామాజిక సమానత్వం, న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో గంగుల రాములు, కట్ట రవి, గుండమల్ల లింగయ్య, గంగుల మల్లయ్య, యనమల్ల యాదగిరి, గంగుల నరసింహ, గుండమల్ల యాదయ్య, గుండమల్ల నరేష్, గంగుల వెంకన్న, కట్ట యాదమ్మ, గంజి ముత్తమ్మ, ఏబూసి నవనీత, గంగుల స్వప్న, కట్ట సత్యనారాయణ, గంగుల నవనీత, సన్నీ తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 09, 2026 03:06 PM
అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా
అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా
14-04-2026
34 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల మండలం బొంగోని చెరువు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి గౌరవం తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆలోచనలు సమాజానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. సామాజిక సమానత్వం, న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో గంగుల రాములు, కట్ట రవి, గుండమల్ల లింగయ్య, గంగుల మల్లయ్య, యనమల్ల యాదగిరి, గంగుల నరసింహ, గుండమల్ల యాదయ్య, గుండమల్ల నరేష్, గంగుల వెంకన్న, కట్ట యాదమ్మ, గంజి ముత్తమ్మ, ఏబూసి నవనీత, గంగుల స్వప్న, కట్ట సత్యనారాయణ, గంగుల నవనీత, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి