Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి పాఠశాలలో ఘనంగా బోనాలు, వరలక్ష్మి వ్రతం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 05:47 PM

ఆత్మకూర్ మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేబీఎస్ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు జరిపారు.దేశ స్వాతంత్ర్యానికి, రాజ్యాంగ విలువలకు ఈ రోజు ప్రతీక అని వక్తలు పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిందని, ఐక్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు.

వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

ఆత్మకూర్ మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Article Image

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేబీఎస్ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు జరిపారు.దేశ స్వాతంత్ర్యానికి, రాజ్యాంగ విలువలకు ఈ రోజు ప్రతీక అని వక్తలు పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిందని, ఐక్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు.

వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News