Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:14 AM

ఆర్థిక సాయం చేసిన సర్పంచ్ గరిక

ఆర్థిక సాయం చేసిన సర్పంచ్ గరిక

ఆర్థిక సాయం చేసిన సర్పంచ్ గరిక
01-01-2026 357 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కాలే రవికుమార్ మృతికి నివాళి… బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

రామన్నపేట, స్థానికం ప్రతినిధి

రామన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన కాలే రవికుమార్ బండారు యాదమ్మ మృతి చెందడంతో మంగళవారం వారి నివాసానికి వెళ్లిన రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్ధిన్, ఉపసర్పంచ్ మోటే రమేష్, వార్డు సభ్యులు, మండల సీనియర్ నాయకులు జినుకల ప్రభాకర్, వనం చంద్రశేఖర్, బొడ్డు సాలయ్య, జెల్ల వెంకటేశం, ఎండీ అక్రమ్, గొలుసుల ప్రసాద్, కొమ్ము రామస్వామి, గట్క నవీన్, కోట సుధాకర్, బొడ్డు సురేందర్, లెంకల ప్రవీణ్, రాపోలు ఉపేందర్, శేఖర్, ఉపేందర్, పల్లపు రవి, బుర్రి రవి, ఉదయ్, జానీ, అజర్, శంకర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని నాయకులు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

Sthanikam

ఆర్థిక సాయం చేసిన సర్పంచ్ గరిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News