Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్య వివాహాలను అరికట్టాలి.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి:జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 08:25 PM

ఆలస్యం జరిగితే చర్యలు తప్పవు – అదనపు కలెక్టర్

ఆలస్యం జరిగితే చర్యలు తప్పవు – అదనపు కలెక్టర్

ఆలస్యం జరిగితే చర్యలు తప్పవు – అదనపు కలెక్టర్
28-01-2026 94 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిర్దేశిత గడువులోనే ఏడవ చిన్ననీటి పథకాల గణన పూర్తి చేయాలి

యాదాద్రి స్థానికం ప్రధాన ప్రతినిధి

జిల్లాలో అమలవుతున్న ఏడవ చిన్ననీటి తరహా పథకాల గణనను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏడవ చిన్ననీటి తరహా పథకాల గణనపై ఏఈవోలు, సంబంధిత అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణన ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గణన పనులు ఏఈవోలు, జీపీవోలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సిబ్బంది సమన్వయంతో కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపు గణన పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ప్రణాళిక అధికారి వెంకటరమణ, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటమణారెడ్డి పాల్గొన్నారు.

Sthanikam

ఆలస్యం జరిగితే చర్యలు తప్పవు – అదనపు కలెక్టర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News