Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:49 PM

ఆదోనిలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

23-01-2026 91 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

యువగళం అధినేత, విద్యా ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఆదోనిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆదోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మదిరే సూరం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, తండ్రికి తగ్గ తనయుడిగా నారా లోకేష్ విద్యా వ్యవస్థ బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారని ప్రశంసించారు.రాష్ట్ర ప్రజల తరఫున, ముఖ్యంగా ఆదోని నియోజకవర్గం ప్రజలు, గ్రామీణ ప్రజల తరఫున నారా లోకేష్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సౌదీ రూఫ్, మాజీ కౌన్సిలర్ రామచంద్ర, సోమశేఖర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మల్లికార్జున, జి. రఘునాథ్ రెడ్డి, మద్దికేర రామకృష్ణ, శ్రీనివాసులు, కారుమంచి, మల్లేశ్వరప్ప, ఎన్‌బీకే నాగరాజ్, షాషావలి, ఎండి హుస్సేన్, బీటీ శీను, గోవిందరాజులు, రాముడు, మాజీ సర్పంచ్ గోవిందు, తిక్కన్న, రమేష్, సలకలకొండ శీను, బద్రి, మదిరే శ్రీనివాస్, రాజు, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆదోనిలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News