Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇస్రోలోకి కుడకుడ యువకెరటం..! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 03:46 AM

576 మార్కులతో మండల టాపర్‌గా ఎన్‌. ప్రసన్న. మదర్ థెరిసా పాఠశాలకు 100 శాతం ఫలితాలు

07-05-2026 130 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, మండలంలో పదో తరగతి ఫలితాల్లో స్థానిక మదర్ థెరిసా పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. విద్యార్థిని ఎన్‌. ప్రసన్న 600 మార్కులకు గాను 576 మార్కులు సాధించి మండల స్థాయిలో తొలి స్థానంలో నిలిచి పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. మరో విద్యార్థి పి. విష్ణువర్ధన్ 569 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచాడు. పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం.

విద్యార్థుల విజయంపై స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం హర్షం వ్యక్తం చేస్తూ వారిని ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జె.ఎస్‌. మార్టిన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

576 మార్కులతో మండల టాపర్‌గా ఎన్‌. ప్రసన్న. మదర్ థెరిసా పాఠశాలకు 100 శాతం ఫలితాలు

Article Image

రామన్నపేట, మండలంలో పదో తరగతి ఫలితాల్లో స్థానిక మదర్ థెరిసా పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. విద్యార్థిని ఎన్‌. ప్రసన్న 600 మార్కులకు గాను 576 మార్కులు సాధించి మండల స్థాయిలో తొలి స్థానంలో నిలిచి పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. మరో విద్యార్థి పి. విష్ణువర్ధన్ 569 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచాడు. పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం.

విద్యార్థుల విజయంపై స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం హర్షం వ్యక్తం చేస్తూ వారిని ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జె.ఎస్‌. మార్టిన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News