Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఘనంగా కత్తుల మణికంఠ జన్మదిన వేడుకలు

Updated : 07 May 2026 04:57 IST
As Preferred Source 1 min read
ఘనంగా కత్తుల మణికంఠ జన్మదిన వేడుకలు

చౌటుప్పల్ పట్టణంలో కత్తుల మణికంఠ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు పాల్గొని మణికంఠకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. హాజరైన వారు మణికంఠకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆయన భవిష్యత్తు మంచి జరగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా కత్తుల మణికంఠ జన్మదిన వేడుకలు

Article Image

చౌటుప్పల్ పట్టణంలో కత్తుల మణికంఠ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు పాల్గొని మణికంఠకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. హాజరైన వారు మణికంఠకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆయన భవిష్యత్తు మంచి జరగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి