Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:29 PM

రావులపల్లిపి హెచ్ సి పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టిన; మాణిక్య

28-04-2026 558 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం రావులపల్లి పి హెచ్ సి పబ్లిక్ హెల్త్ ఆఫీసర్గా ఎం మాణిక్య మంగళవారం నాడు తమ బాధ్యతలను చేపట్టారు. ఆమెమండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన ఎం మాణిక్య ఆ గ్రామంలో 16 సంవత్సరాలు హెల్త్ సర్వీస్గా సేవలు అందించారు. అనంతరం పి హెచ్ సి నూతనకల్లో పని చూసి అనంతరం ఆత్మకూరు (ఎస్)లో పి హెచ్ సి గా 14 సంవత్సరాలు హెల్త్ సర్వీస్ పని చేశారు. తమ సేవలను గుర్తించి ప్రభుత్వం హెల్త్ నర్సింగ్ ఆఫీసర్గా ప్రమోషన్ పొందారు.రావులపల్లి లోపి హెచ్ సి నర్సింగ్ ఆఫీసర్ గా రావడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, గొట్టి పర్తి గ్రామ మూడో వార్డు మెంబర్ క్రాంతి కుమార్ ,ఆమెకు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతోష్, ముత్యం సతీష్, ఆకుల కుమారస్వామి, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రావులపల్లిపి హెచ్ సి పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టిన; మాణిక్య

Article Image

తుంగతుర్తి మండలం రావులపల్లి పి హెచ్ సి పబ్లిక్ హెల్త్ ఆఫీసర్గా ఎం మాణిక్య మంగళవారం నాడు తమ బాధ్యతలను చేపట్టారు. ఆమెమండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన ఎం మాణిక్య ఆ గ్రామంలో 16 సంవత్సరాలు హెల్త్ సర్వీస్గా సేవలు అందించారు. అనంతరం పి హెచ్ సి నూతనకల్లో పని చూసి అనంతరం ఆత్మకూరు (ఎస్)లో పి హెచ్ సి గా 14 సంవత్సరాలు హెల్త్ సర్వీస్ పని చేశారు. తమ సేవలను గుర్తించి ప్రభుత్వం హెల్త్ నర్సింగ్ ఆఫీసర్గా ప్రమోషన్ పొందారు.రావులపల్లి లోపి హెచ్ సి నర్సింగ్ ఆఫీసర్ గా రావడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, గొట్టి పర్తి గ్రామ మూడో వార్డు మెంబర్ క్రాంతి కుమార్ ,ఆమెకు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతోష్, ముత్యం సతీష్, ఆకుల కుమారస్వామి, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News