Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

కోదాడలో నూతన ఎంవీఐ కార్యాలయం ప్రారంభం

Updated : 07 May 2026 04:57 IST
As Preferred Source 1 min read
కోదాడలో నూతన ఎంవీఐ కార్యాలయం ప్రారంభం

కోదాడలో నూతన ఎంవీఐ కార్యాలయం ప్రారంభం

కోదాడ నియోజకవర్గంలోని గుడిబండలో నూతనంగా నిర్మించిన ఎంవీఐ యూనిట్ కార్యాలయాన్ని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ ఎన్. వాణి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యాలయం ద్వారా కోదాడ పరిసర ప్రాంత ప్రజలకు రవాణా శాఖ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి ఎస్. జయప్రకాశ్ రెడ్డి, ఎంవీఐ షేక్ జిలాని, ఏఎంవీఐలు చరణ్, విక్రమ్, సతీష్, సంపత్, నవిత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కోదాడలో నూతన ఎంవీఐ కార్యాలయం ప్రారంభం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news