Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:06 AM

గొట్టిపర్తి లో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

27-04-2026 379 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారంగా సోమవారం నాడు గ్రామంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు బర్ల సోమన్న మాట్లాడుతూ...

10 ఏండ్లు సంక్షేమ పాలన అందిస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్న గొప్ప మనసున్న మహానాయకుడు కెసిఆర్అని కొనియాడారు. భవిష్యత్ కాలమంతా బీఆర్ఎస్ పార్టీ దే నని అన్నారు. ప్రజలంతా కేసీఆర్ కోసం ఎదిరి చూస్తున్నారని అన్నారు. రెండున్నర ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయారని అన్నారు. మళ్లీ సారు కేసీఆర్ సారే ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలంగాణ

Sthanikam

గొట్టిపర్తి లో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

Article Image

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారంగా సోమవారం నాడు గ్రామంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు బర్ల సోమన్న మాట్లాడుతూ...

10 ఏండ్లు సంక్షేమ పాలన అందిస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్న గొప్ప మనసున్న మహానాయకుడు కెసిఆర్అని కొనియాడారు. భవిష్యత్ కాలమంతా బీఆర్ఎస్ పార్టీ దే నని అన్నారు. ప్రజలంతా కేసీఆర్ కోసం ఎదిరి చూస్తున్నారని అన్నారు. రెండున్నర ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయారని అన్నారు. మళ్లీ సారు కేసీఆర్ సారే ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలంగాణ

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News