Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:04 PM

50 ఏళ్ల సేవలకు అభినందనలు: ఎమ్మెల్యే వేముల వీరేశం

19-12-2025 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

50 ఏళ్ల సేవలకు అభినందనలు: ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్: స్థానికం ప్రతినిధి

నకిరేకల్ పట్టణంలోని శ్రీ కృష్ణా నర్సింగ్ హోమ్ 50వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 50 ఏళ్లుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ విశ్వాసాన్ని చాటుకుంటున్న శ్రీ కృష్ణా నర్సింగ్ హోమ్ సేవలు అభినందనీయమని అన్నారు. ఆరోగ్య రంగంలో అంకితభావంతో పనిచేస్తున్న ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులు, సిబ్బందిని ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజారోగ్య పరిరక్షణలో ప్రైవేట్ ఆసుపత్రులు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు చేరువగా ఉండాలని ఆకాంక్షించారు.

Sthanikam

50 ఏళ్ల సేవలకు అభినందనలు: ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News