Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 12:04 AM

వేల్పూర్ మండల్ లెవెల్ ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్

18-02-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వేల్పూర్ మండలం జడ్పిహెచ్ఎస్ అంక్సాపూర్ పాఠశాల యందు స్థానిక జి హెచ్ ఎం ఆర్ మల్లీశ్వరి అధ్యక్షతన ఏపీ ఎస్ టి జిల్లా ప్రధాన కార్యదర్శి పి రఘునాథ్ సమక్షంలో ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని ఎనిమిది పాఠశాలలకు చెందిన 23మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది.ఈ పరీక్ష ఆన్లైన్లో నిర్వహించడం జరిగింది. ఈ టాలెంట్ టెస్టులో మొదటి స్థానంలో జడ్పిహెచ్ఎస్ రామన్నపేటకు చెందిన బి. సం యజ్ఞ ,ద్వితీయ స్థానంలో నిహారిక, తృతీయ స్థానంలో మణిదీప్, జెడ్పిహెచ్ఎస్ కుకునూర్ కు చెందిన విద్యార్థులు విజేతలుగా నిలిచారు. వీరికి ఎఫ్బి ఎస్టి వేల్పూర్ మండలం అధ్యక్ష కార్యదర్శులు గోపాల్ మనోహర్ లు సమక్షంలో జిహెచ్ఎం ఆర్ మల్లీశ్వరి చేతుల మీదుగా వీరికి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల చెందిన ఉపాధ్యాయ బృందం గంగా మహేష్, గణేష్, శ్రీధర్, గంగాధర్, దేవ శ్రీనివాస్, కవిత ,ఉమా లత లు పాల్గొనడం జరిగింది.

Sthanikam

వేల్పూర్ మండల్ లెవెల్ ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News