Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ రహదారుల అభివృద్ధికి రూ.52.50 కోట్లు మంజూరు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 05:20 AM

తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 179కు పెంపు

తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 179కు పెంపు

తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు  179కు పెంపు
24-03-2026 107 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. జనాభా లెక్కలను 2027 మార్చి నాటికి పూర్తి చేసి, ఆ నివేదిక ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ ప్రక్రియలో భాగంగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను 179కు పెంచే అవకాశం ఉందని సమాచారం. అలాగే లోక్‌సభ స్థానాలను 17 నుండి 26కు పెంచే ప్రతిపాదన ఉన్నట్లు తెలిసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాలను 175 నుండి 263కు పెంచే అవకాశం ఉందని, లోక్‌సభ స్థానాలను 25 నుండి 38కు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించిన బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Sthanikam

తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 179కు పెంపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News