Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ రహదారుల అభివృద్ధికి రూ.52.50 కోట్లు మంజూరు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 06:13 AM

స్థానికం విజయ ప్రస్థానంలో మరో మైలురాయి! 60,000 మంది కుటుంబానికి స్వాగతం...!!!

26-12-2025 92 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎడిటర్స్ డెస్క్ తరుపున:

ఒక చిన్న ఆలోచనగా మొదలైన 'స్థానికం', నేడు 60,000 మంది పాఠకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఈ విజయం మాది కాదు, నిజాన్ని నిర్భయంగా చెప్పే జర్నలిజాన్ని ఆదరించిన మీది!

మా వార్తలపై మీరు చూపిస్తున్న ఆసక్తి, మా విశ్లేషణలపై మీరు ఉంచిన నమ్మకమే మాకు నిజమైన శక్తి. 60 వేల మంది పాఠకులు మా వెంటే ఉన్నారన్న ధైర్యంతో, ప్రజా సమస్యలపై మా గొంతుకను మరింత గట్టిగా వినిపిస్తాం.

ఈ ప్రయాణంలో మాకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.

రిపోర్టర్స్ అండ్ స్థానికం బృందం తరుపున:

నిజం నిలకడగా ఉన్నా.. ప్రజల ఆదరణ దానికి ఎప్పుడూ ఉంటుందని మరోసారి రుజువైంది. నిష్పక్షపాత వార్తా కథనాలతో, ప్రజల పక్షాన నిలుస్తూ ప్రారంభమైన 'స్థానికం' న్యూస్ పోర్టల్ నేడు 60,000 (60K) మంది పాఠకుల మైలురాయిని అధిగమించింది.

కేవలం వార్తలను అందించడమే కాకుండా, సామాజిక బాధ్యతతో మేము వేస్తున్న ప్రతి అడుగుకు పాఠకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంత తక్కువ సమయంలో 60 వేల మందికి చేరువవ్వడం మాపై ఉన్న బాధ్యతను మరింత పెంచింది.

మాపై నమ్మకం ఉంచిన పాఠక దేవుళ్లకు, మాకు సహకరిస్తున్న శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇకపై కూడా మరింత వేగంగా, కచ్చితమైన సమాచారంతో మీ ముందుకు వస్తామని మాటిస్తున్నాం.

Sthanikam

స్థానికం విజయ ప్రస్థానంలో మరో మైలురాయి! 60,000 మంది కుటుంబానికి స్వాగతం...!!!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News