Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

రేషన్ కార్డుదారులకు శుభవార్త.. మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ

04-03-2026 127 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రాబోయే తీవ్రమైన వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి ఏప్రిల్ నెలలోనే పంపిణీ చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ లేఖలు రాసి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. మార్చి మొదటి వారంలోనే ఎండలు తీవ్రంగా ఉండటంతో పాటు, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఎండల తీవ్రత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, అలాగే తరచుగా రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో లబ్ధిదారులు ఒకేసారి మూడు నెలల సరఫరా పొందే అవకాశం కలగనుంది.

Sthanikam

రేషన్ కార్డుదారులకు శుభవార్త.. మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ

Article Image

రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రాబోయే తీవ్రమైన వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి ఏప్రిల్ నెలలోనే పంపిణీ చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ లేఖలు రాసి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. మార్చి మొదటి వారంలోనే ఎండలు తీవ్రంగా ఉండటంతో పాటు, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఎండల తీవ్రత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, అలాగే తరచుగా రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో లబ్ధిదారులు ఒకేసారి మూడు నెలల సరఫరా పొందే అవకాశం కలగనుంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News