Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:43 AM

పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు ప్రమాదకరం నిపుణుల హెచ్చరిక

11-03-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కలుపు నివారణ కోసం ఉపయోగించే పారాక్వాట్ డైక్లోరైడ్ అనే గడ్డి మందు అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మందును పిచికారీ చేసే సమయంలో పొరపాటున శరీరంలోకి వెళ్లితే ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

పారాక్వాట్ విష ప్రభావం వల్ల తక్కువ సమయంలోనే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ సంభవించి ప్రాణాపాయం కలగవచ్చు. ఈ విషానికి ప్రత్యేకమైన యాంటీడోట్ లేకపోవడం వల్ల చిన్న మోతాదులోనూ ప్రాణహాని కలిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో గడ్డి మందు అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. రైతులు పారాక్వాట్ మందును పిచికారీ చేసే సమయంలో తప్పనిసరిగా మాస్కులు, రక్షణ పరికరాలు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Sthanikam

పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు ప్రమాదకరం నిపుణుల హెచ్చరిక

Article Image

కలుపు నివారణ కోసం ఉపయోగించే పారాక్వాట్ డైక్లోరైడ్ అనే గడ్డి మందు అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మందును పిచికారీ చేసే సమయంలో పొరపాటున శరీరంలోకి వెళ్లితే ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

పారాక్వాట్ విష ప్రభావం వల్ల తక్కువ సమయంలోనే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ సంభవించి ప్రాణాపాయం కలగవచ్చు. ఈ విషానికి ప్రత్యేకమైన యాంటీడోట్ లేకపోవడం వల్ల చిన్న మోతాదులోనూ ప్రాణహాని కలిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో గడ్డి మందు అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. రైతులు పారాక్వాట్ మందును పిచికారీ చేసే సమయంలో తప్పనిసరిగా మాస్కులు, రక్షణ పరికరాలు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News