Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:24 AM

నేడు ఢిల్లీలో అభివృద్ధి పనులకు శ్రీకారం

నేడు ఢిల్లీలో అభివృద్ధి పనులకు శ్రీకారం

నేడు ఢిల్లీలో అభివృద్ధి పనులకు శ్రీకారం
08-03-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సుమారు రూ.33,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు కొత్త పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

ఢిల్లీ మెట్రోలో మజ్లిస్ పార్క్–మౌజ్‌పూర్ బాబర్‌పూర్ పింక్ లైన్, దీపాలి చౌక్–మజ్లిస్ పార్క్ మెజెంటా లైన్ మార్గాలను ప్రధాని ప్రారంభించనున్నారు.

అలాగే ఢిల్లీ మెట్రో ఐదో దశ విస్తరణలో భాగంగా మూడు కొత్త మార్గాల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. దీంతో నగరంలో ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి.

Sthanikam

నేడు ఢిల్లీలో అభివృద్ధి పనులకు శ్రీకారం

Article Image

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సుమారు రూ.33,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు కొత్త పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

ఢిల్లీ మెట్రోలో మజ్లిస్ పార్క్–మౌజ్‌పూర్ బాబర్‌పూర్ పింక్ లైన్, దీపాలి చౌక్–మజ్లిస్ పార్క్ మెజెంటా లైన్ మార్గాలను ప్రధాని ప్రారంభించనున్నారు.

అలాగే ఢిల్లీ మెట్రో ఐదో దశ విస్తరణలో భాగంగా మూడు కొత్త మార్గాల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. దీంతో నగరంలో ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News