Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:21 AM

కళాశాల స్థాయి క్రికెట్ ఫైనల్ – విజేతలకు బహుమతుల ప్రదానం

19-02-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో వార్షిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కళాశాల స్థాయి ఆటల పోటీల్లో భాగంగా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించినట్లు ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ అనిత తెలిపారు.

బీఏ, బీకాం ఫైనల్ ఇయర్ విద్యార్థులు మరియు బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల మధ్య జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో చందు కెప్టెన్‌గా ఉన్న బీఏ, బీకాం జట్టు ప్రథమ స్థానాన్ని సాధించింది. సాయికుమార్ నాయకత్వంలోని బీఎస్సీ జట్టు ద్వితీయ స్థానం పొందింది.

విజేతలకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ బాబు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఇందిరా, డాక్టర్ బాల నరసింహ, డాక్టర్ అవేష్, డాక్టర్ శేఖర్, రమాదేవి, శ్రీ యాదయ్య, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ దుర్గా ప్రసాద్ తదితర అధ్యాపకులు పాల్గొని విజేతలను అభినందించారు.

Sthanikam

కళాశాల స్థాయి క్రికెట్ ఫైనల్ – విజేతలకు బహుమతుల ప్రదానం

Article Image

కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో వార్షిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కళాశాల స్థాయి ఆటల పోటీల్లో భాగంగా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించినట్లు ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ అనిత తెలిపారు.

బీఏ, బీకాం ఫైనల్ ఇయర్ విద్యార్థులు మరియు బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల మధ్య జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో చందు కెప్టెన్‌గా ఉన్న బీఏ, బీకాం జట్టు ప్రథమ స్థానాన్ని సాధించింది. సాయికుమార్ నాయకత్వంలోని బీఎస్సీ జట్టు ద్వితీయ స్థానం పొందింది.

విజేతలకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ బాబు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఇందిరా, డాక్టర్ బాల నరసింహ, డాక్టర్ అవేష్, డాక్టర్ శేఖర్, రమాదేవి, శ్రీ యాదయ్య, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ దుర్గా ప్రసాద్ తదితర అధ్యాపకులు పాల్గొని విజేతలను అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News