Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:45 AM

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. బుకింగ్ రూల్స్ మారాయి

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. బుకింగ్ రూల్స్ మారాయి

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. బుకింగ్ రూల్స్ మారాయి
09-03-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ ఏజెన్సీలు ముఖ్య గమనిక జారీ చేశాయి. ఇకపై రెండో సిలిండర్ బుకింగ్ చేసుకోవాలంటే వినియోగదారులు తప్పనిసరిగా 21 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది.

ఒక సిలిండర్ డెలివరీ అయిన తర్వాత వెంటనే మరో సిలిండర్ బుకింగ్ చేసుకునే విధానాన్ని గ్యాస్ ఏజెన్సీలు నిలిపివేశాయి. కొత్త నియమాల ప్రకారం 21 రోజులు పూర్తి అయిన తర్వాత మాత్రమే రెండో సిలిండర్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

గ్యాస్ సరఫరాను సమర్థంగా నిర్వహించడానికి, దుర్వినియోగాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్యాస్ ఏజెన్సీ సంస్థలు వెల్లడించాయి.

అందువల్ల గ్యాస్ వినియోగదారులు బుకింగ్ సమయంలో ఈ కొత్త నిబంధనలను గమనించాలని సూచించారు.

Sthanikam

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. బుకింగ్ రూల్స్ మారాయి

Article Image

గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ ఏజెన్సీలు ముఖ్య గమనిక జారీ చేశాయి. ఇకపై రెండో సిలిండర్ బుకింగ్ చేసుకోవాలంటే వినియోగదారులు తప్పనిసరిగా 21 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది.

ఒక సిలిండర్ డెలివరీ అయిన తర్వాత వెంటనే మరో సిలిండర్ బుకింగ్ చేసుకునే విధానాన్ని గ్యాస్ ఏజెన్సీలు నిలిపివేశాయి. కొత్త నియమాల ప్రకారం 21 రోజులు పూర్తి అయిన తర్వాత మాత్రమే రెండో సిలిండర్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

గ్యాస్ సరఫరాను సమర్థంగా నిర్వహించడానికి, దుర్వినియోగాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్యాస్ ఏజెన్సీ సంస్థలు వెల్లడించాయి.

అందువల్ల గ్యాస్ వినియోగదారులు బుకింగ్ సమయంలో ఈ కొత్త నిబంధనలను గమనించాలని సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News