Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:16 PM

ఢిల్లీ బ్లాస్ట్ కేసులో కీలక పరిణామం

ఢిల్లీ బ్లాస్ట్ కేసులో కీలక పరిణామం

ఢిల్లీ బ్లాస్ట్ కేసులో కీలక పరిణామం
08-02-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Siddipet
Deshamkosam

అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఛైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిఖీ అరెస్ట్

ఢిల్లీ బ్లాస్ట్ ఘటనకు సంబంధించి నమోదైన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌ల నేపథ్యంలో, ఢిల్లీ పోలీసుల క్రైం బ్రాంచ్ అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఛైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిఖీని అరెస్ట్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.ఢిల్లీ బ్లాస్ట్ అనంతరం యూజీసీ చేసిన ఫిర్యాదుపై విచారణ ప్రారంభించిన పోలీసులు, అందులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ప్రారంభించడంతో కేసు మరింత తీవ్రత సంతరించుకుంది.ఆర్థిక లావాదేవీలు, నిధుల వినియోగంపై అనుమానాల నేపథ్యంలో ఈడీ చర్యలు ప్రారంభించిందని సమాచారం. ఈ కేసుకు సంబంధించిన ఇతర కోణాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు.ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుండగా, విచారణ పూర్తయ్యే వరకు మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Sthanikam

ఢిల్లీ బ్లాస్ట్ కేసులో కీలక పరిణామం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News