Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లింగోజిగూడెం ఎస్.సి. కాలనీలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 08:33 AM

చత్తీస్ గడ్, మహారాష్ట్ర బార్డర్ లో అమరులైన కామ్రేడ్స్ కు విప్లవ జోహార్లు!

07-02-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

చత్తీస్ గడ్, మహారాష్ట్ర బార్డర్ లో అమరులైన కామ్రేడ్స్ కు విప్లవ జోహార్లు!

కామ్రేడ్ స్వామి అమర్ రహే!చ‌త్తీస్‌గఢ్ -మహారాష్ట్ర సరిహద్దుల్లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో మావోయిస్టు పార్టీ గడ్చిరోలి డివిజన్‌ కమిటీ కార్యదర్శి, గడ్చిరోలి డివిజన్‌ కమిటీ కార్యదర్శి, పశ్చిమ సబ్‌జోనల్‌ బ్యూరో సభ్యుడు ప్ర‌భాక‌ర్ అలియాస్ లోకేటి చందర్‌రావు @స్వామి(61) సహా ఏడుగురు మావోయిస్టులు చ‌నిపోయారు.లోకేటి చందర్‌రావు స్వస్థలం తెలంగాణలోని కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడి గ్రామం. మూడున్నర దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరిన ఆయన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా దళ కమాండర్‌గా, జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత దండకారణ్యానికి వెళ్లారు. చందర్‌ భార్య సులోచన కూడా భర్తతో కలిసి అడవి బాట పట్టారు. వారి కుమారుడు రమేశ్‌, కూతురు లావణ్య కూడా 2009లో మావోయిస్టు పార్టీలో చేరారు. సులోచన 8 ఏళ్ల క్రితం అనారోగ్యంతో దండకారణ్యంలో మరణించారు. కుమారుడు రమేశ్‌ ఇటీవల లొంగిపోగా, కుమార్తె లావణ్య అరెస్టై జైల్లో ఉన్నారు.

Sthanikam

చత్తీస్ గడ్, మహారాష్ట్ర బార్డర్ లో అమరులైన కామ్రేడ్స్ కు విప్లవ జోహార్లు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News