Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:02 AM

చప్పట్లు కొట్టే జనం లేరు... కానీ తలెత్తుకున్న భారత పతాకం ఉంది! నిశ్శబ్ద స్టేడియంలో 'జనగణమన' వినిపించిన జ్యోతి!

24-12-2025 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
విజయం అంటే పదిమంది చప్పట్ల మధ్య వచ్చేది కాదు.. ఎవరూ లేని చోట కూడా దేశం కోసం నిలబడేదే నిజమైన గెలుపు!
ఆమెకు ఆడియెన్స్ అక్కర్లేదు.. దేశం గెలిస్తే చాలు! నిశ్శబ్దాన్ని జయించి చరిత్ర సృష్టించిన వైనం

బ్యాంకాక్ స్టేడియం మొత్తం ఖాళీ.. ఆమెను ఉత్సాహపరచడానికి గ్యాలరీలో ఒక్కరు కూడా లేరు. వర్షం పడుతోంది, ట్రాక్ తడిసిపోయింది. కానీ జ్యోతి యర్రాజీకి ఇవేవీ అడ్డంకి కాలేదు. ఆమెకు స్టేడియంలోని నిశ్శబ్దం వినిపించలేదు, కేవలం గమ్యం మాత్రమే కనిపించింది.

పతకం గెలిచాక చప్పట్లు కొట్టడానికి అక్కడ జనం లేకపోవచ్చు.. కానీ పోడియం మీద నిలబడి కన్నీళ్లతో ఆమె తలెత్తుకున్నప్పుడు, కోట్లాది భారతీయుల హృదయాలు ఉప్పొంగాయి.

జనం కోసం కాదు.. జెండా కోసం పరుగెత్తడమంటే ఇదే! సెల్యూట్ టు జ్యోతి యర్రాజీ..!!
Sthanikam

చప్పట్లు కొట్టే జనం లేరు... కానీ తలెత్తుకున్న భారత పతాకం ఉంది! నిశ్శబ్ద స్టేడియంలో 'జనగణమన' వినిపించిన జ్యోతి!

Article Image
విజయం అంటే పదిమంది చప్పట్ల మధ్య వచ్చేది కాదు.. ఎవరూ లేని చోట కూడా దేశం కోసం నిలబడేదే నిజమైన గెలుపు!
ఆమెకు ఆడియెన్స్ అక్కర్లేదు.. దేశం గెలిస్తే చాలు! నిశ్శబ్దాన్ని జయించి చరిత్ర సృష్టించిన వైనం

బ్యాంకాక్ స్టేడియం మొత్తం ఖాళీ.. ఆమెను ఉత్సాహపరచడానికి గ్యాలరీలో ఒక్కరు కూడా లేరు. వర్షం పడుతోంది, ట్రాక్ తడిసిపోయింది. కానీ జ్యోతి యర్రాజీకి ఇవేవీ అడ్డంకి కాలేదు. ఆమెకు స్టేడియంలోని నిశ్శబ్దం వినిపించలేదు, కేవలం గమ్యం మాత్రమే కనిపించింది.

పతకం గెలిచాక చప్పట్లు కొట్టడానికి అక్కడ జనం లేకపోవచ్చు.. కానీ పోడియం మీద నిలబడి కన్నీళ్లతో ఆమె తలెత్తుకున్నప్పుడు, కోట్లాది భారతీయుల హృదయాలు ఉప్పొంగాయి.

జనం కోసం కాదు.. జెండా కోసం పరుగెత్తడమంటే ఇదే! సెల్యూట్ టు జ్యోతి యర్రాజీ..!!
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News