Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:22 AM

భార్య ప్రేమతో కొండను కరిగించిన అపర భగీరథుడు: దశరథ్ మాంఝీ!

06-02-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

భార్య ప్రేమతో కొండను కరిగించిన అపర భగీరథుడు: దశరథ్ మాంఝీ!

భార్యపైఅపారమైన ప్రేమతో కొండను చీల్చి మార్గం నిర్మించిన 'మౌంటైన్ మ్యాన్' దశరథ్ మాంఝీ కథ నేటికీ స్ఫూర్తి దీపం. బీహార్‌లోని గయా జిల్లా, గెలగల ప్రాంతంలోని వంచోలో గుర్రెల్లో జన్మించిన ఈ సాధారణ కార్మికుడు, అసాధారణ కలలు కన్నాడు.సరైన రోడ్డు లేకపోవడంతో, గర్భిణీగా ఉన్న భార్య ఫల్గునియా ఆసుపత్రికి చేరే ముందే కన్నుమూసింది. ఆ ఆవేదన దశరథ్‌ను తల్లడిల్లుపరిచింది. తనలాంటి బాధమరెవరికీ రాకూడదని దృఢంగా నిర్ణయించుకున్నాడు.కేవలంచేతిలో సుత్తి, గొడ్డలితో 22 సంవత్సరాల పాటు (1960-1982) ఒంటరిగా కొండనుదాటించాడు. కఠినమైన గ్రనైట్ రాళ్లను చీల్చి, 360 అడుగుల పొడవు, 30 అడుగులవెడల్పు, 25 అడుగుల లోతుతో గల అద్భుత మార్గాన్ని సృష్టించాడు. ఈ రోడ్డు వల్ల పట్టణానికి 55 కిలోమీటర్ల దూరం 15 కిలోమీటర్లకు తగ్గింది. వైద్య సౌకర్యం, విద్య, వ్యాపారం సులభమయ్యాయి. గ్రామస్తుల జీవితాలు మారాయి.ప్రధానిఇందిరా గాంధీ, రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలాం ఆయన శ్రమను మెచ్చుకున్నారు. పద్మశ్రీ, ప్రజీ పురస్కారం అందుకున్నాడు. 2006లో కన్నుమూసినా, అతని స్మృతిగా ఆ మార్గాన్ని 'దశరథ్ మాంఝీ సడక్' అని పిలుస్తారు. బాలీవుడ్ సినిమా 'మీర్ మాంఝీ' ద్వారా ప్రపంచవ్యాప్తంగాప్రసిద్ధి చెందింది. ఒక్క మనిషి త్యాగం, సంకల్పంతో అసాధ్యాన్ని సాధించాడని నిరూపించాడు. ఈ కథ ప్రతి సమస్యనూ జయిస్తూ ముందుకు సాగాలని ప్రేరేపిస్తుంది.

Sthanikam

భార్య ప్రేమతో కొండను కరిగించిన అపర భగీరథుడు: దశరథ్ మాంఝీ!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News