Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 02:11 AM

బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

19-02-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువత – రక్తదానం మహాదానం

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల చౌరస్తా సమీపంలో బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్, ఛత్రపతి శివాజీ సూర్యాపేట సైన్యం ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివకుమార్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. రక్తదానం మహాదానమని పేర్కొన్నారు.

ప్రతి వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా రక్తం అందిస్తే అవసరమైన వారికి ప్రాణదానం చేసినట్లవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు దేవేందర్ గౌడ్, కెక్కిరేణి సత్యనారాయణ, కెక్కిరేణి నాగయ్య, ఎల్గూరి రాంబాబు, ఉపేందర్, నర్సింగ్ నాగరాజు, నరి, వేణు, అనుదీప్, ఫ్రేమ్, ఎజస్, నిధి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News