Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 03:42 AM

వైఎస్సార్‌సీపీ పంచాయితీరాజ్‌ విభాగం 2026 నూతన సంవత్సర డైరీలను ఆవిష్కరించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌

29-01-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

తాడేపల్లి

వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ పంచాయితీరాజ్‌ విభాగం 2026 నూతన సంవత్సర డైరీలను ఆవిష్కరించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులపై టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు ఎదుర్కోవడానికి, పంచాయితీరాజ్‌ విభాగం క్రియాశీలకంగా పనిచేయాలని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని వైయస్ జగన్‌ భరోసాఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్‌సీపీ పీఆర్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌ వీరయ్య, వైఎస్సార్సీపీ పీఆర్‌యూ నాయకులు ఫిరోజ్‌, కిరణ్‌కుమార్‌, చంద్రశేఖర్‌ రెడ్డి, తిరుపతి తదితరులు.

Sthanikam

వైఎస్సార్‌సీపీ పంచాయితీరాజ్‌ విభాగం 2026 నూతన సంవత్సర డైరీలను ఆవిష్కరించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌

Article Image

తాడేపల్లి

వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ పంచాయితీరాజ్‌ విభాగం 2026 నూతన సంవత్సర డైరీలను ఆవిష్కరించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులపై టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు ఎదుర్కోవడానికి, పంచాయితీరాజ్‌ విభాగం క్రియాశీలకంగా పనిచేయాలని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని వైయస్ జగన్‌ భరోసాఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్‌సీపీ పీఆర్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌ వీరయ్య, వైఎస్సార్సీపీ పీఆర్‌యూ నాయకులు ఫిరోజ్‌, కిరణ్‌కుమార్‌, చంద్రశేఖర్‌ రెడ్డి, తిరుపతి తదితరులు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News