Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 04:48 AM

ప్రసన్న వేంకటేశ్వరునిగా సాలగ్రామ నారాయణుడు

ప్రసన్న వేంకటేశ్వరునిగా సాలగ్రామ నారాయణుడు

ప్రసన్న వేంకటేశ్వరునిగా సాలగ్రామ నారాయణుడు
07-02-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

అలంకారాలకు నిలయం ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయం లో కొలువుదీరిన సాలగ్రామ నారాయణుడు నేటి శనివారం ప్రసన్న వేంకటేశ్వరునిగా దర్శనం ఇచ్చారు.

ఈ ఆలయంను సందర్శిస్తే ఆకార, నిరాకార ఇరువురు స్వాములు మూలవిరాట్ శ్రీవారు, సాలగ్రామ నారాయణుడుని దర్శించుకుంటున్నామని ఇలాంటి అద్భుత అలంకరణలు నిర్వహిస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వేంకట రమణ చార్యులు ను భక్తులు కొనియాడారు.

Sthanikam

ప్రసన్న వేంకటేశ్వరునిగా సాలగ్రామ నారాయణుడు

Article Image

అలంకారాలకు నిలయం ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయం లో కొలువుదీరిన సాలగ్రామ నారాయణుడు నేటి శనివారం ప్రసన్న వేంకటేశ్వరునిగా దర్శనం ఇచ్చారు.

ఈ ఆలయంను సందర్శిస్తే ఆకార, నిరాకార ఇరువురు స్వాములు మూలవిరాట్ శ్రీవారు, సాలగ్రామ నారాయణుడుని దర్శించుకుంటున్నామని ఇలాంటి అద్భుత అలంకరణలు నిర్వహిస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వేంకట రమణ చార్యులు ను భక్తులు కొనియాడారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News