Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:36 PM

మన రైతన్నకు ఊరట! 'జీనోమ్ ఎడిటెడ్ వరి'తో తక్కువ నీళ్లలనే ఎక్కువ పంట రాబోతుంది!

13-12-2025 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మన రైతన్నల కోసం (రైతుల కోసం) భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) శాస్త్రవేత్తలు ఒక గొప్ప పని చేసిన్రు.

ఏం చేసిండ్రంటే...

రెండు కొత్త రకాల వరి (వడ్ల) గింజలను జీనోమ్ ఎడిటింగ్ (Genome Editing) అనే కొత్త టెక్నాలజీతోని తయారు చేసిండ్రని వార్త.

ఈ కొత్త రకం వడ్ల గింజలు తక్కువ నీళ్లు ఉన్నా గాని, పాత రకాల కంటే ఏకంగా 19 నుండి 20 శాతం ఎక్కువ దిగుబడిని ఇస్తాయంట..

ఈ కొత్త రకం వడ్ల గింజలు తక్కువ నీళ్లు ఉన్నా గాని, పాత రకాల కంటే ఏకంగా 19 నుండి 20 శాతం ఎక్కువ దిగుబడిని ఇస్తాయంట.

మన హైదరాబాద్‌కు కూడా ఇందులో వాటా ఉన్నది!

ఈ రెండు రకాల్లో 'డిడిఆర్ ధన్ 100 (కమల)' అనే ఒక వెరైటీని (రకాన్ని) మన హైదరాబాద్‌లో ఉన్న ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ICAR-IIRR) వాళ్లే తయారు చేసిన్రు.

దీనితోని ఇకపై కరువు (ఎండలు) వచ్చినప్పుడు, నీళ్లు తక్కువ ఉన్నప్పుడు కూడా మన రైతులు పంటను బాగా పండించుకోవచ్చు.

Sthanikam

మన రైతన్నకు ఊరట! 'జీనోమ్ ఎడిటెడ్ వరి'తో తక్కువ నీళ్లలనే ఎక్కువ పంట రాబోతుంది!

Article Image

మన రైతన్నల కోసం (రైతుల కోసం) భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) శాస్త్రవేత్తలు ఒక గొప్ప పని చేసిన్రు.

ఏం చేసిండ్రంటే...

రెండు కొత్త రకాల వరి (వడ్ల) గింజలను జీనోమ్ ఎడిటింగ్ (Genome Editing) అనే కొత్త టెక్నాలజీతోని తయారు చేసిండ్రని వార్త.

ఈ కొత్త రకం వడ్ల గింజలు తక్కువ నీళ్లు ఉన్నా గాని, పాత రకాల కంటే ఏకంగా 19 నుండి 20 శాతం ఎక్కువ దిగుబడిని ఇస్తాయంట..

ఈ కొత్త రకం వడ్ల గింజలు తక్కువ నీళ్లు ఉన్నా గాని, పాత రకాల కంటే ఏకంగా 19 నుండి 20 శాతం ఎక్కువ దిగుబడిని ఇస్తాయంట.

మన హైదరాబాద్‌కు కూడా ఇందులో వాటా ఉన్నది!

ఈ రెండు రకాల్లో 'డిడిఆర్ ధన్ 100 (కమల)' అనే ఒక వెరైటీని (రకాన్ని) మన హైదరాబాద్‌లో ఉన్న ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ICAR-IIRR) వాళ్లే తయారు చేసిన్రు.

దీనితోని ఇకపై కరువు (ఎండలు) వచ్చినప్పుడు, నీళ్లు తక్కువ ఉన్నప్పుడు కూడా మన రైతులు పంటను బాగా పండించుకోవచ్చు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News