Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:06 PM

కోదాడ 22 వార్డు లో వర్షం ధాటికి జలమయ మైన వీధులు పరిశీలించిన నాయకులు ఎర్నేని బాబు... స్థానిక కౌన్సిలర్ తూనం కృష్ణ

24-02-2026 127 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

వరద నీరు నివాసాల్లో కి రాకుండా స్థానికుల తో నివారణ చర్యలపై నిర్ణయం.....

ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ దృషి కి వరద నివారణ చర్యలు.... ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు...

కోదాడ 22 వార్డు లో సోమవారం రాత్రి కురిసిన వర్షం ధాటికి జలమయ మైన వీధులు కోదాడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్నేని వెంకట్ రత్నం బాబు, స్థానిక కౌన్సిలర్ తూనం కృష్ణ,స్థానికు లతో కలిసి పరిశీలించారు .వరద నీరు నివాసాల్లో కి రాకుండా స్థానికుల తో నివారణ చర్యలపై చర్చించారు.

ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ దృషి కి వరద నివారణ చర్యలుతీసుకుంటామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది వార్డు ల్లో పర్యటించి వరద నివారణ చర్యలు ముమ్మరం చేయాలన్నారు. వార్డు ల్లో ఏ సమస్యా ఉన్నా స్థానిక కౌన్సిలర్ ద్వారా సమస్యలు తమ దృష్టి కి తేవాలన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు , గంధం పాండు,రఘు తదితరులు ఉన్నారు.

Sthanikam

కోదాడ 22 వార్డు లో వర్షం ధాటికి జలమయ మైన వీధులు పరిశీలించిన నాయకులు ఎర్నేని బాబు... స్థానిక కౌన్సిలర్ తూనం కృష్ణ

Article Image

వరద నీరు నివాసాల్లో కి రాకుండా స్థానికుల తో నివారణ చర్యలపై నిర్ణయం.....

ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ దృషి కి వరద నివారణ చర్యలు.... ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు...

కోదాడ 22 వార్డు లో సోమవారం రాత్రి కురిసిన వర్షం ధాటికి జలమయ మైన వీధులు కోదాడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్నేని వెంకట్ రత్నం బాబు, స్థానిక కౌన్సిలర్ తూనం కృష్ణ,స్థానికు లతో కలిసి పరిశీలించారు .వరద నీరు నివాసాల్లో కి రాకుండా స్థానికుల తో నివారణ చర్యలపై చర్చించారు.

ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ దృషి కి వరద నివారణ చర్యలుతీసుకుంటామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది వార్డు ల్లో పర్యటించి వరద నివారణ చర్యలు ముమ్మరం చేయాలన్నారు. వార్డు ల్లో ఏ సమస్యా ఉన్నా స్థానిక కౌన్సిలర్ ద్వారా సమస్యలు తమ దృష్టి కి తేవాలన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు , గంధం పాండు,రఘు తదితరులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News