Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 06:26 AM

ఘనంగా శ్రీ శ్రీ సంతు సేవాలాల్ జయంతి వేడుకలు

21-02-2026 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

శ్రీ సంతు సేవాలాల్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కూసుమంచిలో గిరిజనులు భారీ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. సంప్రదాయ వేషధారణలో గిరిజన సోదర సోదరీమణులు పాల్గొని జయంతి వేడుకలను ఘనంగా జరిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, మంత్రి కూసుమంచి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

గిరిజన నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు మరియు గిరిజన సోదర సోదరీమణులు అధిక సంఖ్యలో హాజరై సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

వేదికపై నాయకులు సేవాలాల్ మహారాజ్ ఆశయాలను స్మరించుకుంటూ గిరిజన సమాజ ఐక్యతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Sthanikam

ఘనంగా శ్రీ శ్రీ సంతు సేవాలాల్ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News