శుక్ర మౌఢ్యమి ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లిళ్ల బాజాలు మోగనున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభం కానున్నట్లు పండితులు వెల్లడించారు. ఫిబ్రవరిలో 19, 20, 21, 24-26, మార్చిలో 1, 3, 4, 7-9, 11, 12 తేదీల్లో అత్యధిక ముహూర్తాలు ఉన్నాయి. అలాగే ఏప్రిల్, మే, జూన్ మాసాల్లోనూ వరుసగా శుభకార్యాలకు అనువైన రోజులు ఉన్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో కూడా భారీగా పెళ్లిళ్లు జరగనున్నాయి.
PRINT TIME: August 26, 2026 05:29 AM
ఈ నెల 19 నుంచే పెళ్లిళ్ల ముహూర్తాలు!
ఈ నెల 19 నుంచే పెళ్లిళ్ల ముహూర్తాలు!
16-02-2026
55 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
శుక్ర మౌఢ్యమి ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లిళ్ల బాజాలు మోగనున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభం కానున్నట్లు పండితులు వెల్లడించారు. ఫిబ్రవరిలో 19, 20, 21, 24-26, మార్చిలో 1, 3, 4, 7-9, 11, 12 తేదీల్లో అత్యధిక ముహూర్తాలు ఉన్నాయి. అలాగే ఏప్రిల్, మే, జూన్ మాసాల్లోనూ వరుసగా శుభకార్యాలకు అనువైన రోజులు ఉన్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో కూడా భారీగా పెళ్లిళ్లు జరగనున్నాయి.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి