Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:58 PM

అనారోగ్యంతో బాధపడుతున్న కనకమ్మకు కౌన్సిలర్ జెర్రిపోతుల సత్యనారాయణ అండ

24-02-2026 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వెంకటాపురం గ్రామానికి చెందిన పెరమళ్ళ కనకమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ జెర్రిపోతుల సత్యనారాయణ ఈరోజు ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కనకమ్మ వైద్య ఖర్చుల కోసం రూ.5,000 నగదు ఆర్థిక సాయం అందజేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.కౌన్సిలర్ సత్యనారాయణ మాట్లాడుతూ, ఎమ్మెల్యే సహకారంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైన వైద్య సహాయం పూర్తిగా అందేలా తాము కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

స్థానికులు కౌన్సిలర్ స్పందనను అభినందిస్తూ, కనకమ్మ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Sthanikam

అనారోగ్యంతో బాధపడుతున్న కనకమ్మకు కౌన్సిలర్ జెర్రిపోతుల సత్యనారాయణ అండ

Article Image

వెంకటాపురం గ్రామానికి చెందిన పెరమళ్ళ కనకమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ జెర్రిపోతుల సత్యనారాయణ ఈరోజు ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కనకమ్మ వైద్య ఖర్చుల కోసం రూ.5,000 నగదు ఆర్థిక సాయం అందజేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.కౌన్సిలర్ సత్యనారాయణ మాట్లాడుతూ, ఎమ్మెల్యే సహకారంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైన వైద్య సహాయం పూర్తిగా అందేలా తాము కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

స్థానికులు కౌన్సిలర్ స్పందనను అభినందిస్తూ, కనకమ్మ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News