Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:21 AM

అంబేద్కర్ విదేశీ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం మార్చి 31 వరకు గడువు

21-02-2026 104 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, : 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం (AOVN) కింద ఎస్సీ వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థినీ, విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి పి. సాహితి తెలిపారు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మార్చి 31, 2026గా నిర్ణయించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని, అభ్యర్థులు Telangana ePASS వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు.

వివరాలకు సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.

Sthanikam

అంబేద్కర్ విదేశీ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం మార్చి 31 వరకు గడువు

Article Image

యాదాద్రి భువనగిరి, : 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం (AOVN) కింద ఎస్సీ వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థినీ, విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి పి. సాహితి తెలిపారు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మార్చి 31, 2026గా నిర్ణయించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని, అభ్యర్థులు Telangana ePASS వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు.

వివరాలకు సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News