Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 12:15 PM

సాక్షి మీడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా – లింకులు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం.

సాక్షి మీడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా – లింకులు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం.

సాక్షి మీడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా – లింకులు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం.
19-02-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

న్యూఢిల్లీ,

హెరిటేజ్ ఫుడ్స్ దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువు నష్టం పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. హెరిటేజ్ ఫుడ్స్‌కు బోలేబాబా డెయిరీతో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తూ కథనాలు ప్రసారం చేసినట్లు ఆరోపిస్తూ సాక్షి మీడియాపై ఈ దావా వేసినట్లు సమాచారం.

విచారణలో భాగంగా కోర్టు సాక్షి మీడియాకు నోటీసులు జారీ చేస్తూ, 24 గంటల్లో సంబంధిత టెలికాస్ట్ లింకులను తొలగించాలని ఆదేశించింది. ఆదేశాలను పాటించకపోతే డిజిటల్ వేదికలైన మెటా, గూగుల్, యూట్యూబ్ తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.

Sthanikam

సాక్షి మీడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా – లింకులు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం.

Article Image

న్యూఢిల్లీ,

హెరిటేజ్ ఫుడ్స్ దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువు నష్టం పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. హెరిటేజ్ ఫుడ్స్‌కు బోలేబాబా డెయిరీతో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తూ కథనాలు ప్రసారం చేసినట్లు ఆరోపిస్తూ సాక్షి మీడియాపై ఈ దావా వేసినట్లు సమాచారం.

విచారణలో భాగంగా కోర్టు సాక్షి మీడియాకు నోటీసులు జారీ చేస్తూ, 24 గంటల్లో సంబంధిత టెలికాస్ట్ లింకులను తొలగించాలని ఆదేశించింది. ఆదేశాలను పాటించకపోతే డిజిటల్ వేదికలైన మెటా, గూగుల్, యూట్యూబ్ తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News