ఏపీ: రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని సిఎం చంద్రబాబు చెప్పారు. 'ప్రపంచం మెచ్చే రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేశాం. చెడు ఆలోచనలతో నేరస్థులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో చూశాం. పద్ధతి లేని రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు' అని నగరిలో నిర్వహించిన ప్రజావేదికలో పేర్కొన్నారు.
PRINT TIME: October 12, 2026 06:20 PM
రాష్ట్రానికి శ్వాశత రాజధాని అమరావతి :సీఎం చంద్రబాబు

25-01-2026
72 Views
స్థానికం ప్రతినిధి :
Krishna District
A Arunkumar
ఏపీ: రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని సిఎం చంద్రబాబు చెప్పారు. 'ప్రపంచం మెచ్చే రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేశాం. చెడు ఆలోచనలతో నేరస్థులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో చూశాం. పద్ధతి లేని రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు' అని నగరిలో నిర్వహించిన ప్రజావేదికలో పేర్కొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి