Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళల ఆర్థికాభివృద్ధికి స్వయం సహాయక సంఘాలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 03:48 PM

కోదాడలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

కోదాడలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

కోదాడలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
25-02-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

కోదాడ పట్టణంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి.పరీక్షా కేంద్రాలకు బుధవారం ఉదయం నుంచి విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు భారీగా చేరుకున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఐదు నిమిషాల నిబంధన పై అవగాహన ఉండడంతో, విద్యార్థులు గడువు సమయానికి ముందే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకొని వేచి చూశారు.అధికారులు హాల్ టికెట్ ను క్షుణ్ణంగా పరిశీలించి, అధికారులు నిబంధనల ప్రకారం విద్యార్థులను పరీక్ష గదుల్లోకి అనుమతించారు.

Sthanikam

కోదాడలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News