Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:18 AM

25వేలకు పైగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వచ్చేసింది

25వేలకు పైగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వచ్చేసింది

25వేలకు పైగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వచ్చేసింది
16-02-2026 202 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదలైంది. జీ.డీ, టెక్నికల్ , క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్మన్, సోల్జర్ ఫార్మా, టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ తదితర విభాగాల్లో 25వేలకుపైగా ఖాళీలున్నాయి. పోస్టును బట్టి 8th క్లాస్, టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసై ఉండాలి. 1712-25 ఏళ్ల వయసుండాలి. ఎప్రిల్ 1 వరకు అప్లై చేసుకోవచ్చు. జూన్ 1-15 వరకు ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. వెబ్సైట్: https://joinindianarmy.nic.in/

Sthanikam

25వేలకు పైగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వచ్చేసింది

Article Image

అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదలైంది. జీ.డీ, టెక్నికల్ , క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్మన్, సోల్జర్ ఫార్మా, టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ తదితర విభాగాల్లో 25వేలకుపైగా ఖాళీలున్నాయి. పోస్టును బట్టి 8th క్లాస్, టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసై ఉండాలి. 1712-25 ఏళ్ల వయసుండాలి. ఎప్రిల్ 1 వరకు అప్లై చేసుకోవచ్చు. జూన్ 1-15 వరకు ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. వెబ్సైట్: https://joinindianarmy.nic.in/

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News