భూక్యా కౌసల్య గెలుపుతో కార్యకర్తల్లో ఆనందోత్సాహం
పట్టణం: 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూక్యా కౌసల్య విజయం సాధించడంతో గాంధీనగర్ ప్రాంతంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ ఉగ్గం బుచ్చిరాములు ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా కార్యకర్తలు పరస్పరం అభినందనలు తెలియజేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. వార్డులో కాంగ్రెస్ పార్టీకి లభించిన విజయాన్ని ప్రజల విశ్వాసానికి నిదర్శనంగా అభివర్ణించారు. భూక్యా కౌసల్య ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి