Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:34 AM

విశాఖ తీరంలో 70 దేశాల నౌకాదళ బృందాలు

విశాఖ తీరంలో 70 దేశాల నౌకాదళ బృందాలు

విశాఖ తీరంలో 70 దేశాల నౌకాదళ బృందాలు
16-02-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆంధ్రప్రదేశ్ : విశాఖపట్నం వేదికగా అంతర్జాతీయ యుద్ధ నౌకల ప్రదర్శనకు భారత నౌకాదళం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 18 న జరిగే 'ఫ్లీట్ రివ్యూ - 2026' లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొంటారు. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ భారీ ఈవెంట్లో సుమారు 70 దేశాలు పాలుపంచుకోనున్నాయి. ఫిబ్రవరి 19 న మిలన్, సిటీ పరేడ్, 20 న ఐయాన్స్ కాన్ క్లేవ్ వంటి కీలక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే వివిధ దేశాల నౌకలు విశాఖ తీరానికి చేరుకున్నాయి.

Sthanikam

విశాఖ తీరంలో 70 దేశాల నౌకాదళ బృందాలు

Article Image

ఆంధ్రప్రదేశ్ : విశాఖపట్నం వేదికగా అంతర్జాతీయ యుద్ధ నౌకల ప్రదర్శనకు భారత నౌకాదళం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 18 న జరిగే 'ఫ్లీట్ రివ్యూ - 2026' లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొంటారు. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ భారీ ఈవెంట్లో సుమారు 70 దేశాలు పాలుపంచుకోనున్నాయి. ఫిబ్రవరి 19 న మిలన్, సిటీ పరేడ్, 20 న ఐయాన్స్ కాన్ క్లేవ్ వంటి కీలక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే వివిధ దేశాల నౌకలు విశాఖ తీరానికి చేరుకున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News