Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:39 AM

పాలక పనీర్ వివాదంతో దక్కిన జాక్ పాట్.

పాలక పనీర్ వివాదంతో దక్కిన జాక్ పాట్.

పాలక పనీర్ వివాదంతో దక్కిన జాక్ పాట్.
15-01-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో తలుపుతడుతుందోనన్న సామేతకు సరిగ్గా సరిపోతుంది అమెరికాలో భారతీయ విద్యార్థులను ఎదురైన సంఘటన

ఎప్పుడో రెండేళ్ల క్రితం వేసిన ఓ కేసులో వచ్చిన తీర్పుతో ఇద్దరు ఎన్నారై విద్యార్ధులకు రూ.1.8కోట్ల పరిహారం దక్కడం విశేషం. ఈ వ్యవహారం తాజాగా వైరల్ గా మారింది.

అమెరికా స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడోలో ఆదిత్య ప్రకాశ్‌, ఉర్మి భట్టాచార్య పీహెచ్‌డీ చదువుతున్న సమయంలో రెండేళ్ల క్రితం పాలక్‌ పనీర్‌ తయారీ సందర్బంగా నెలకొన్న వివాదంపై కోర్టులో దావా వేశారు. విద్యార్థులు పనీర్‌ వేడి చేస్తున్న సమయంలో ఘాటైన వాసన రావడంతో యూనివర్సిటీ సిబ్బంది ఒకరు అభ్యంతరం తెలిపారు. ఈ వివాదంపై ఆదిత్య ప్రకాశ్, ఉర్మి భట్టాచార్యలు యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో సివిల్‌ సూట్‌ దాఖలు చేశారు. రెండేళ్ల న్యాయ పోరాటం తర్వాత వారికి ఈ వివాదంలో న్యాయం దక్కింది. దావా వేసిన ఇద్దరు భారతీయ విద్యార్థులు రూ.1.8 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో పాలక పనీర్ కేసు రూపంలో తమకు న్యాయమైన పరిహారం దక్కిందని బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

పాలక పనీర్ వివాదంతో దక్కిన జాక్ పాట్.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News