Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:13 PM

చౌటుప్పల్ మున్సిపాలిటీ మొదటి రోజు ముగిసిన నామినేషన్ల స్వీకరణ

28-01-2026 395 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నేడు 6 నామినేషన్ల దాఖలు

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి కె రవి

తెలంగాణ రాష్ట్ర రెండవ మున్సిపల్ సాధారణ ఎన్నికలు 2026లో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మొదటి రోజైన బుధవారం వివిధ వార్డుల నుండి మొత్తం 6 నామినేషన్లు స్వీకరించబడినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.నేడు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల వివరాలు. 2వ వార్డు కాంగ్రెస్, 5వ వార్డు బి.ఆర్.ఎస్, 9వ వార్డు కాంగ్రెస్, 13వ వార్డు బి.ఆర్.ఎస్,14వ వార్డు కాంగ్రెస్,16వ వార్డు కాంగ్రెస్, మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా అధికారులు ఈ నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ల దాఖలుకు చివరి గడువు జనవరి 30 వరకు ఉన్నందున, రాబోయే రెండు రోజుల్లో మరిన్ని నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతోందని అసిస్టెంట్ డిస్ట్రిక్ ఎలక్షన్ అథారిటీ, మున్సిపల్ కమిషనర్ చౌటుప్పల్, గుత్త వెంకట్రాంరెడ్డి తెలిపారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపాలిటీ మొదటి రోజు ముగిసిన నామినేషన్ల స్వీకరణ

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News