Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 11:04 AM

భారత్ పై ప్రపంచ విశ్వాసం – నిజమైన నాయకత్వాన్ని గుర్తించండి

21-01-2026 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రధాన స్థానికం ప్రతినిధి :తెల్లారి లేస్తే మన దేశ ప్రధాని ని విమర్శించడం, తిట్టడం అలవాటుగా పెట్టుకున్న కొందరు సన్నాసులకు ఇది తప్పకుండా చూడాల్సిన విషయం. మనకన్నా ఎంతో అభివృద్ధి చెందిన, అపారమైన ధనసంపత్తి ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశానికి చెందిన రాజు షేక్ మొహమ్మద్ కేవలం మన ప్రధాని నరేంద్ర మోదీతో ఒక నిమిషం నలభై సెకన్లు మాత్రమే మాట్లాడటానికి దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణం చేసి భారత్‌కు వచ్చి నిన్న తిరిగి వెళ్లాడు. అతన్ని నరేంద్ర మోదీ స్వయంగా వెళ్లి ఆత్మీయంగా స్వాగతించాడు, ఇద్దరూ ఒకే వాహనంలో కలిసి ప్రయాణించారు. ఇది కేవలం ఆచారం కాదు, ఇది భారతదేశంపై ప్రపంచానికి ఉన్న గౌరవానికి, మన నాయకత్వంపై ఉన్న విశ్వాసానికి స్పష్టమైన నిదర్శనం. ఇప్పటికైనా అర్థమవుతోందా మన దేశ స్థాయి ఎంత ఎత్తులో ఉందో, మన ప్రధాని విలువ ఏ స్థాయిలో ఉందో? ఎవడో ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే, దేశాన్ని మోసం చేసే దొంగ రాజకీయ నాయకుల మాటలు నమ్మి మన కోసం, మన దేశం కోసం రోజుకు పద్దెనిమిది గంటలకుపైగా నిరంతరం శ్రమించే ప్రధాని ని విమర్శించడం ఇకనైనా మానేయండి. దేశం ముందుకు వెళ్లాలంటే నాయకత్వాన్ని కించపరచడం కాదు, గర్వంగా నిలబెట్టాలి.

Sthanikam

భారత్ పై ప్రపంచ విశ్వాసం – నిజమైన నాయకత్వాన్ని గుర్తించండి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News