Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 04:11 PM

ఉరుమడ్ల గ్రామంలో ముత్యాలమ్మ, మారమ్మ గుడుల శంకుస్థాపన

ఉరుమడ్ల గ్రామంలో ముత్యాలమ్మ, మారమ్మ గుడుల శంకుస్థాపన

ఉరుమడ్ల గ్రామంలో ముత్యాలమ్మ, మారమ్మ గుడుల శంకుస్థాపన
February 23, 2026 08:52 AM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chityala
Komidala Mahender reddy

చిట్యాల మండలం, ఉరుమడ్ల గ్రామంలో ముత్యాలమ్మ మరియు మారమ్మ గుడుల శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, సీనియర్ నాయకులు గుత్తా దేవేందర్ రెడ్డిహాజరయ్యారు. పండితులు అతిథులను పూర్ణకుంభంతోఆహ్వానించారు.అనంతరం దేవాలయాల భూమిపూజ, గణపతి పూజ, హోమం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే గుడి నిర్మాణ పనులు పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉరుమడ్ల సర్పంచ్ సాగర్ల భాను శ్రీ బిక్షం, ఉపసర్పంచ్ ఉయ్యాల నరేష్, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు, వివిధ కుల సంఘాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News