Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:38 AM

వివేకానంద జయంతిలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్.

వివేకానంద జయంతిలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్.

వివేకానంద జయంతిలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్.
12-01-2026 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల ముందు ఉన్న స్వామి వివేకానంద జయంతిలో బీజేపీ సీనియర్ నేత,మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాజరై ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది మంది యువత వివేకానందుడి అడుగుజాడలలో నడుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్, మహేందర్ గుప్తా , జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాయ దశరథ మాజీ వైస్ చైర్మన్

బిజెపి పార్టీ అధ్యక్షులు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

వివేకానంద జయంతిలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్.

Article Image

భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల ముందు ఉన్న స్వామి వివేకానంద జయంతిలో బీజేపీ సీనియర్ నేత,మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాజరై ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది మంది యువత వివేకానందుడి అడుగుజాడలలో నడుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్, మహేందర్ గుప్తా , జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాయ దశరథ మాజీ వైస్ చైర్మన్

బిజెపి పార్టీ అధ్యక్షులు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News